రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరగవా మరి?: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
- కొత్త రోడ్లు నిర్మించబోం
- రోడ్లు గతుకులుగా వుంటే ప్రమాదాలు తగ్గుతాయి
- బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ కొత్త థియరీ
ఎంపీ అక్కడితో ఆగిపోలేదు. రోడ్లు గతుకులతో నిండి సరిగా లేకపోతే యువత తమ వాహనాలను నెమ్మదిగా నడుపుతారని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని వివరణ కూడా ఇచ్చారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన మంచి రోడ్ల వల్ల ప్రమాదాలు బాగా పెరిగాయని పల్లబ్ లోచన్ చెప్పుకొచ్చారు.