మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే మా మద్దతు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
- బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ దక్కింది
- ఇప్పటికే బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఫడ్నవీస్ ఎన్నిక
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అథవాలే కీలక వ్యాఖ్యలు
ఈ రోజు రాందాస్ అథవాలే మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ దక్కిందని, ఇప్పటికే బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఫడ్నవీస్ ఎన్నికయ్యారని గుర్తు చేశారు. సీఎం పదవి కోసం ఆయనకే మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయించామని చెప్పుకొచ్చారు.