బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతి
- నవంబరు 3 నుంచి భారత్ లో బంగ్లాదేశ్ పర్యటన
- రోహిత్ శర్మకు టి20 జట్టు పగ్గాలు
- టెస్టు సిరీస్ కు కోహ్లీనే కెప్టెన్
టి20 సిరీస్ కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్.
టెస్టు సిరీస్ కు భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్ మాన్ గిల్.