రాంచీలో ఉమేశ్ పూనకం వచ్చినట్టు కొడుతుంటే కోహ్లీ పట్టరాని ఆనందం!
- రాంచీ టెస్టులో ఉమేశ్ మెరుపులు
- 10 బంతుల్లో 31 పరుగులు
- లిండే బౌలింగ్ లో 5 సిక్సులు కొట్టిన ఉమేశ్
ఓ టెయిలెండర్ బ్యాట్స్ మన్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ముఖ్యంగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం అంతాఇంతా కాదు. ఉమేశ్ సిక్స్ కొట్టినప్పుడులా డ్రెస్సింగ్ రూమ్ లో హుషారుగా కలియదిరుగుతూ బాగా ఎంజాయ్ చేశాడు.
<iframe src='//players.brightcove.net/3588749423001/Y5cFT70XGK_default/index.html?videoId=6096234009001' allowfullscreen frameborder=0></iframe>