రేపటి నుంచి మళ్లీ బడులు కళకళ.. సుదీర్ఘ సెలవుల తర్వాత తెరుచుకోనున్న బడులు
- 23 రోజులపాటు మూతబడిన విద్యాసంస్థలు
- ఆర్టీసీ సమ్మె కారణంగా అదనంగా ఐదు రోజుల సెలవులు
- కాలేజీలు సహా విద్యాసంస్థలన్నీ రేపటి నుంచి ప్రారంభం
మరోవైపు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు కూడా రేపటి నుంచే ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి.