'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్
- 2020 జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల
- ట్వీట్ చేసిన అల్లు అర్జున్
- లేటెస్ట్ పోస్టర్ లో బన్నీ మాస్ లుక్
ఇటీవలే దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి వచ్చిన 'సామజ వర గమన' సాంగ్ విశేష ప్రాచుర్యం పొందుతోంది. ఎక్కడ చూసినా ఈ పాట మార్మోగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.