ఎస్సైతో వాగ్వాదం.. తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య!
- తెలంగాణలోని నిజామాబాద్ లో ఘటన
- ఇందల్వాయి పీఎస్ లో హెడ్ గా ప్రకాష్
- ప్రకాష్ కి, ఎస్సైకి ఓ కేసు విషయమై వాగ్వాదం
అయితే ఓ కేసు విషయంలో ప్రకాష్-ఎస్సైల మధ్య గత 2-3 రోజులుగా వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు కూడా ఎస్సైతో వాగ్వాదం జరగడంతో ప్రకాష్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. వెంటనే ఎస్సై రివాల్వర్ తీసుకుని తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.