విపక్ష తెలుగుదేశం పార్టీ ‘ఛలో ఆత్మకూరు’పై సీఎం జగన్ ఆరా
- హోంమంత్రి , డీజీపీలతో సమీక్ష
- రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై చర్చ
- ఇతర అంశాలపైన డిస్కషన్
ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం తనను కలిసేందుకు వచ్చిన హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌లతో ‘ఛలో ఆత్మకూరు’ అంశంపై సీఎం ఆరా తీసినట్లు సమాచారం. కార్యక్రమంలో భాగంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.