సినీ నటుడు ఫిష్ వెంకట్ పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా.. ఏపీ సీఎం జగన్ పై దుష్ప్రచారం!
- పోలీసులను ఆశ్రయించిన నటుడు
- నకిలీ ట్విట్టర్ ఖాతాపై ఫిర్యాదు
- ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్న వెంకట్
ఇందుకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఫిష్ వెంకట్ ఫిర్యాదును అందజేశారు. వైఎస్ జగన్ అభిమాని అయిన వెంకట్.. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో సైతం పాల్గొన్నారు. అలాంటి వెంకట్ పేరుపైనే నకిలీ ట్విట్టర్ ఖాతా పుట్టుకురావడం గమనార్హం.
.