చంద్రబాబు, కేశినేని... రైతులను మోసం చేసి వారి భూములు కొన్నారు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- రాజధానిని తరలించేందుకే ముంపునకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నారు!
- రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వారి ఏడుపు
- టీడీపీ నేతలు వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారు
‘అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపునకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సీఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, ‘కావాల్సిన’ వాళ్లు.. రైతులను మోసం చేసి వారి వద్ద నుంచి వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వారి ఏడుపు అంటూ విమర్శలు చేశారు.