హైదరాబాద్ లో ఫ్యాషన్ షో.. ర్యాంప్ వాక్ చేసి అలరించిన రేణూ దేశాయ్!
- చేనేత వస్త్రాలపై కొందరికి చిన్నచూపు
- ఇవి ఖరీదుగా ఉన్నమాట వాస్తవమే
- హైదరాబాద్ ఫ్యాషన్ లో పాల్గొన్న నటి
కేవలం మహిళలే కాకుండా అబ్బాయిలకు కూడా చేనేత షర్టులు, టీషర్టులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన చేనేత వస్త్రాల ఫ్యాషన్ షోలో పాల్గొన్న రేణూ దేశాయ్.. ఈ సందర్భంగా ర్యాంప్ వాక్ చేసి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను అలరించారు.