మరిది వివేకాను గుర్తు చేసుకున్న వైఎస్ విజయమ్మ!
- నేడు వైఎస్ వివేకా జయంతి
- సమాధి వద్ద విజయమ్మ నివాళి
- ఫోటోలు షేర్ చేసిన పుష్ప శ్రీవాణి
కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ వివేకా, తన ఇంటిలోనే అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అనుమానితులకు నిజ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్ పరీక్షల ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు.