ముగిసిన సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు
- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
- అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు
- సుష్మా స్వారాజ్ కు తుది వీడ్కోలు పలికిన నేతలు
సుష్మా స్వరాజ్ అంత్యక్రియల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, బీజేపీ అగ్రనేత అద్వానీ, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అభిమానులు పాల్గొన్నారు.