Jagan: పిచ్చి వాడి చేతిలో రాయి లాగా వుంది మీ చేతిలో అధికారం: జగన్ పై కేశినేని నాని విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. 'జగన్ రెడ్డి గారు, పిచ్చివాడి చేతిలో రాయిలా ఉంది మీ చేతిలో అధికారం' అంటూ ఎద్దేవా చేశారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై నాని స్పందిస్తూ... మీరు చేసిన చట్టమే ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే... హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణె, ఢిల్లీలాంటి చోట్ల మన వారికి ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించారు. 'అమ్మ పెట్టలేదు... అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది పరిస్థితి' అని ట్వీట్ చేశారు. 
Go Back to Shorts
Jagan
Kesineni Nani
Telugudesam
YSRCP

More Telugu News