Vijay Sai Reddy: దొంగతనం తప్పేంకాదంటూ దర్జాగా తిరిగేస్తారు... విజయసాయిరెడ్డి గారి సమస్య ఇదే!: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పారాహుషార్ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఎంత సంపాదించినా, ఇంకా ఏదో దోచుకోవాలని భావిస్తుంటారని, ఏ పదవిలో ఉన్నా కనిపించినవన్నీ దోచుకోవాలనుకునే జబ్బును మానసిక శాస్త్రంలో 'క్లెప్టోమేనియా' అంటారని సెటైర్ వేశారు. విజయసాయిరెడ్డి గారి సమస్య ఇదేనని, దొంగతనం తప్పేంకాదంటూ దర్జాగా తిరిగేస్తుంటారని విమర్శించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Buddha Venkanna
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News