బ్యాంకుల సొమ్ముతో సోకు చేసేవాడితోనే దేశానికి నష్టం.. పీవీపీకి కేశినేని ఘాటు కౌంటర్!
- ట్విట్టర్ లో పీవీపీ-కేశినేని వార్
- కేశినేని వేలిముద్రగాడన్న పీవీపీ
- తాతల సొమ్ముతో సోకులు చేస్తున్నాడని ఎద్దేవా
- పీవీపీ విమర్శలను తిప్పికొట్టిన నేత
ఈరోజు ట్విట్టర్ లో కేశినేని స్పందిస్తూ..‘తాత డబ్బుతో సోకు చేసే వాళ్ళతో దేశానికి నష్టం లేదు. బ్యాంకుల డబ్బుతో సోకు చేసే వాళ్ళతోనే దేశానికి నష్టం. నిస్సానిల వల్ల దేశానికి వచ్చిన ప్రమాదం లేదు. దుష్ట మేధావుల వల్ల మాత్రం దేశానికి పెను ప్రమాదం. లాగు రంగు వల్ల సమాజానికి ఇబ్బంది లేదు. మనసు, మది మలినం కాకుండా వుంటే సమాజానికి మంచిది’ అని చురకలు అంటించారు.