ఏడ్చింది నిజమే కానీ... ధోనీ అవుటైనప్పుడు కాదు: ఫొటోగ్రాఫర్ వివరణ!
- ధోనీ అవుటైనప్పుడు ఏడ్చిన ఫొటోగ్రాఫర్
- అది క్రికెట్ మ్యాచ్ లో ఫొటో కాదని వివరణ
- ఫుట్ బాల్ లో తన దేశపు జట్టు ఒడినప్పటిదన్న ఫొటోగ్రాఫర్
ఆసియా ఫుట్ బాల్ కప్ లో భాగంగా ఖతార్ తో ఇరాక్ తలపడి ఓడిపోయిన సమయంలో తాను ఏడ్చానని చెప్పాడు. ఇరాక్ ఫోటోగ్రాఫర్ ను అయిన తనకు ఆ సమయంలో ఏడుపు వచ్చిందని అన్నాడు. అయితే ఆ ఫొటోను తీసుకొని కొందరు ధోని ఔటనప్పుడు ఏడ్చినట్టు నెట్టింట్లో పోస్ట్ చేయగా, ఆయన అభిమానులు దాన్ని తెగ షేర్ చేశారు.