లండన్ వీధుల్లో సానియా మీర్జా కొడుకుతో ఉపాసన షికార్లు
- వరల్డ్ కప్ కోసం యూకే వెళ్లిన సానియా, ఉపాసన
- లండన్ వీధుల్లో విహారం
- సానియా సోదరితో అజహరుద్దీన్ తనయుడు చెట్టాపట్టాల్!
కాగా, సానియాతో పాటు ఆమె సోదరి ఆనమ్ మీర్జా కూడా ఉన్నారు. వారే కాదు, ఆనమ్ మీర్జా బాయ్ ఫ్రెండ్ అసద్ అజహరుద్దీన్ కూడా ఈ గ్యాంగ్ తో కలిసి లండన్ లో ఎంజాయ్ చేశాడు. అసద్ ఎవరో కాదు, భారత క్రికెట్ జట్టు మాజీ సారథి అజహరుద్దీన్ తనయుడు. త్వరలోనే ఆనమ్, అసద్ పెళ్లిచేసుకుంటారని టాక్ వినిపిస్తోంది.
