ముఖ్యమంత్రి జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!: విజయసాయిరెడ్డి
- సాయిరెడ్డిని పార్లమెంటరీ పక్షనేతగా నియమించిన జగన్
- లోక్ సభ పక్షనేతగా మిధున్ రెడ్డి నియామకం
- ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి
పార్టీ లోక్‌సభ పక్ష నేతగా నియమితులైన శ్రీ పి.మిధున్ రెడ్డి, చీఫ్ విప్‌గా నియమితులైన శ్రీ మార్గని భరత్ రామ్‌కు నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.