మన రాజేంద్రప్రసాద్ మరో ఎస్వీ రంగారావు: పరుచూరి గోపాలకృష్ణ
- రాజేంద్రప్రసాద్ గొప్ప నటుడు
- నవరసాలు అద్భుతంగా పలికిస్తాడు
- నన్ను 'అన్నాయ్' అంటూ పిలుస్తాడు
తను ఇప్పటికీ నన్ను 'అన్నాయ్' అనే పిలుస్తుంటాడు. రాజేంద్రప్రసాద్ కామెడీ వైపు వెళ్లకపోతే, మనకి మరో ఎస్వీ రంగారావు ఆయన. నవరసాలను అవలీలగా పలికించగలిగే అతికొద్ది మంది నటుల్లో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. 'ఎర్రమందారం' .. 'ఏప్రిల్ ఒకటి విడుదల' .. 'ఆ నలుగురు' వంటి సినిమాలు అసమానమైన ఆయన నటనకు అద్దం పడతాయి" అని చెప్పుకొచ్చారు.