లండన్ లో కోహ్లీకి గాయాలు... టీమిండియాకు షాక్!
- 5న వరల్డ్ కప్ లో భారత్ తొలి మ్యాచ్
- ప్రాక్టీస్ సెషన్ లో గాయం
- హోటల్ గదికే పరిమితమైన కోహ్లీ
ప్రస్తుతం అతని గాయాన్ని వైద్యులు పరిశీలిస్తున్నారని, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ ఆడతాడా? లేదా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జట్టు మేనేజ్ మెంట్ వ్యాఖ్యానించింది. కాగా, కోహ్లీ చేతి వేలికి స్వల్ప గాయమైనట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.