సినీ గేయరచయిత చంద్రబోస్‌ తల్లి గుండెపోటుతో మృతి

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ మాతృమూర్తి ఈ ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండె పోటుతో చనిపోయారు. ఈ హఠాత్పరిణామంతో బోస్‌ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ సాయంత్రం చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. 1995లో తాజ్‌మహల్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన చంద్రబోస్‌ అమ్మపై ఎన్నో పాటలు రాశారు.  
Go Back to Shorts
Tollywood
chandrabose
mother died
Hyderabad

More Telugu News