తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న క్రికెటర్ గౌతం గంభీర్
- ఇటీవలే బీజేపీలో చేరిన గంభీర్
- అరవింద్ సింగ్ లవ్లీ, అతిషిలను ఎదుర్కోనున్న గంభీర్
- గత ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్
కాగా, ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నలుగురు సిట్టింగులకు తిరిగి టికెట్లు కేటాయించింది. కాగా, ఏడో స్థానమైన నార్త్-వెస్ట్ (వాయవ్య) ఢిల్లీ నియోజకవర్గానికి బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడింటికి ఏడు స్థానాలనూ కైవసం చేసుకుంది.