చెంప ఛెళ్లుమనిపించిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హార్దిక్ పటేల్
- గుజరాత్ లో ఓ ర్యాలీలో ప్రసంగిస్తుండగా హార్దిక్ పై దాడి
- దాడి చేసిన వ్యక్తిని చితకబాదిన పార్టీ కార్యకర్తలు
- చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన హార్దిక్
మరోవైపు, ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే... సదరు వ్యక్తిపై పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. పక్కకు లాక్కెళ్లి, చితక్కొట్టారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.