ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో చంద్రబాబు జతకడుతున్నారు: జీవీఎల్
- ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని స్టాలిన్ చెప్పారా?
- కర్ణాటక సీఎం కుమారస్వామి మద్దతు ఇచ్చారా?
- ఏపీ ప్రయోజనాలకు అడ్డుపడుతోంది చంద్రబాబే
ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో చంద్రబాబు జతకడుతున్నారని, ఏపీ ప్రయోజనాలకు అడ్డుపడుతోంది చంద్రబాబేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతిస్తే చంద్రబాబు విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా జీవీఎల్ ప్రస్తావించారు.