స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలతో ఫోటో దిగిన టీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్!
- మర్రి రాజశేఖరరెడ్డికి పోలింగ్ ఏజంట్ గా ఉన్న వెంకటేశ్
- ఈవీఎంలతో సెల్ఫీలు, వీడియోలు
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఆ సమయంలో ఫోటోలు దిగి, వీడియో తీసుకున్నాడు. చట్టవిరుద్ధంగా స్ట్రాంగ్ రూములో వీడియో, ఫోటోలు తీశారని కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాగా, మల్కాజిగిరిలో ఈ దఫా త్రిముఖ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. మర్రి రాజశేఖరరెడ్డికి పోటీగా కాంగ్రెస్ నుంచి ఏ రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఎన్ రామచంద్రరావు పోటీలో ఉన్నారు.