రాహుల్ గాంధీ మాస్టర్స్ డిగ్రీ లేకుండానే ఎంఫిల్ చేసేశారు మరి!: జైట్లీ
- కాంగ్రెస్ పై బీజేపీ ఎదురుదాడి
- స్మృతి విద్యార్హతలపై విమర్శలకు కౌంటర్
- ఏకంగా రాహుల్ ను లక్ష్యంగా చేసుకున్న ఆర్థికమంత్రి
తాను రాసిన ఓ వ్యాసంలో కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ విద్యార్హతల గురించి పంచాయతీ పెడితే జవాబులు లేని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి అంటూ ఎత్తిపొడిచారు. అయినాగానీ, మాస్టర్స్ డిగ్రీ లేకుండానే రాహుల్ ఎంఫిల్ చేసేశారంటూ ఎద్దేవా చేశారు.