పొగ తాగడం ఇష్టం లేకున్నా.. రోజుకు 20 సిగిరెట్లు తాగేవాడిని: హిందీ ‘అర్జున్‌రెడ్డి’
- ధూమపానం అంత సులువైంది కాదు
- పాత్ర డిమాండ్ చేయడంతో తప్పలేదు
- చెడును చూపించాలంటే ధూమపానం తప్పదు
రోజుకు 20 సిగిరెట్లు, బీడీలు తాగేవాడినని షాహిద్ తెలిపాడు. ఆ తరువాత ఆ వాసన పూర్తిగా పోవడానికి రెండు గంటలపాటు స్నానం చేయాల్సి వచ్చేదని పేర్కొన్నాడు. ధూమపానం అంత సులువైన పని కాదని, కానీ పాత్ర డిమాండ్ చేయడంతో తప్పలేదన్నాడు. కబీర్‌లోని చెడును చూపించాలంటే ధూమపానం చెయ్యక తప్పలేదన్నాడు. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.