పవన్ వెనుక మన బలం ఉందని నిరూపిద్దాం: మెగా హీరో కల్యాణ్ దేవ్
- జన శ్రేయస్సునే తన దారిగా ఎంచుకున్నారు
- ఒక్క ఓటుతో గాజు గ్లాసు గుర్తును గెలిపిద్దాం
- బంగారు బాటకు మన ఓటుతో చేయూతనిద్దాం
‘‘జన శ్రేయస్సునే తన దారిగా ఎంచుకున్న జనసేనాని పవన్ కల్యాణ్‌గారిని అమూల్యమైన మన ఒక్క ఓటుతో గాజు గ్లాసు గుర్తును గెలిపిద్దాం. ఆయన వెనుక మనబలం ఉందని నిరూపిద్దాం. జనం కోసం ఆయన వెయ్యాలనుకునే బంగారు బాటకు మన ఓటుతో చేయూతనిద్దాం. పవన్ కల్యాణ్‌గారి రాజకీయ ప్రస్తానానికి నా హృదయపూర్వక శుభాభినందనలు. జై జనసేన- కల్యాణ్ దేవ్’’ అని కల్యాణ్ దేవ్ పోస్ట్ పెట్టారు.