నేడు పవన్ నామినేషన్... మేనిఫెస్టో ఖరారులో జగన్.. ఫుల్ బిజీ!
- నేడు నామినేషన్ వేయనున్న పవన్
- ఆపై వరుసగా బహిరంగ సభలు
- మేనిఫెస్టో కమిటీతో భేటీ అయిన జగన్
ఇక వైఎస్ జగన్ రేపు పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. పార్టీ మేనిఫెస్టోకు తుదిరూపును ఇచ్చే పనిని నేడు పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ఆయన, ప్రచారానికి కూడా విరామం ప్రకటించారు. నేడంతా మ్యానిఫెస్టో కమిటీతో సమావేశం కానున్న జగన్, రేపు నామినేషన్ వేసిన తరువాత, పులివెందులలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, ఆపై తిరిగి రాష్ట్రవ్యాప్త ప్రచారానికి వెళ్లనున్నారు.