హైదరాబాద్ లో ఘనంగా విశాల్, అనీశాల ఎంగేజ్ మెంట్.. ఫోటోలు ఇవిగో!

షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు విశాల్, అనీశాల వివాహ నిశ్చితార్థం హైదరాబాదులో నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, సన్నిహిత మిత్రులు మాత్రమే ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో అంగరంగ వైభవంగా వివాహం జరగనున్నట్టు సమాచారం. వీరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
vishal
hero
kollywood
tollywood
engagement

More Telugu News