కర్ణాటక నుంచి రాహుల్ పోటీ చేస్తానంటే స్వాగతమంటున్న రాష్ట్ర నేతలు
- మైత్రిలో భాగంగా దేవెగౌడ గెలుపుకు కృషి
- భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం
- రాహుల్ వస్తే సంతోషమే
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరం నియోజక వర్గం నుంచి దేవగౌడ మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించారని, మైత్రీలో భాగంగా కృషి చేసి, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి లోక్‌సభకు పంపిస్తామని తెలిపారు. అదే సంద్భర్భంగా రాహుల్ పోటీ అంశం ప్రస్తావనకు రాగా, అదే నిజమైతే సంతోషంగా రాహుల్‌కు స్వాగతం పలుకుతామని చెప్పారు.