నా చావుకు మమత బెనర్జీనే కారణం.. నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి
- కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- మణకట్టు కోసుకుని ఆత్మహత్య
- ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ ను మీడియాకు పంపిన అధికారి
తనపై ఉన్న పెండింగ్ కేసులను కొట్టివేసేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అంగీకరించలేదని ఆ లేఖలో ఆరోపించిన దత్.. ఓ ఫైల్‌ను ఉద్దేశపూర్వకంగా మాయం చేశారని వాపోయారు. మరో కేసులో తనపై చేసిన ఆరోపణలు రుజువు కాలేదని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత రావాల్సిన ప్రయోజనాలను కూడా బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, దత్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.