పుల్వామా ఎఫెక్ట్.. ఇమ్రాన్ ఫొటోను కప్పేసిన క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా
- సీసీఐలో పలువురి క్రికెటర్ల ఫొటోలు
- ఇమ్రాన్ ఫొటోను కప్పేసి నిరసన
- పాక్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన సీసీఐ చీఫ్
అయితే, పుల్వామా ఉగ్రదాడి వెనక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తం ఉందని తేలడంతో సీసీఐ తన నిరసనను తెలియజేసింది. క్లబ్‌లో ఉన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఫొటోను కవర్ చేయడం ద్వారా తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సీసీఐ అధ్యక్షుడు ప్రేమల్ ఉదాని పేర్కొన్నారు.