'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ లో బెల్లంకొండ శ్రీనివాస్
- ముందుగా వినిపించిన రానా పేరు
- ఆ తరువాత లైన్లోకి బెల్లంకొండ శ్రీనివాస్
- 'రాచ్చసన్' రీమేక్ తరువాత సెట్స్ పైకి
ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ లేకపోవడంతో ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ నే ఫిక్స్ చేసుకున్నారనేది తాజా సమాచారం. 'రాచ్చసన్' తమిళ రీమేక్ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా చేయనున్నట్టుగా చెబుతున్నారు. అయితే ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమాకి నిర్మాత అనిల్ సుంకర కాదు .. అభిషేక్ అగర్వాల్ అని తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.