అడ్వాన్స్ గా కొరటాలకి 2 కోట్లు ఇచ్చిన చరణ్?
- చిరంజీవితో కొరటాల మూవీ
- ప్రీ ప్రొడక్షన్ దశలో పనులు
- పరిశీలనలో హీరోయిన్ల పేర్లు
దీనిని దృష్టిలో పెట్టుకుని, చిరంజీవి సినిమా కోసం ఆయనకి చరణ్ 2 కోట్లను అడ్వాన్స్ గా ఇచ్చాడట. మిగతా మొత్తం పారితోషికంగా కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని షేర్ లో వాటాగా దక్కనున్నట్టు తెలుస్తోంది. కొరటాల కోరిక మేరకే ఇలా ఫిక్స్ చేయడం జరిగిందని అంటున్నారు. సినిమా ఘన విజయాన్ని సాధిస్తే కొరటాల వాటాగా భారీ మొత్తమే ముడుతుందన్న మాట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం నయనతార .. అనుష్క .. తమన్నా పేర్లను పరిశీలిస్తున్నారు. ఎవరిని ఖరారు చేస్తారో చూడాలి మరి.