చిరూ .. కొరటాల ప్రాజెక్టుపై పుకార్లకు సమాధానం
- చిరంజీవితో కొరటాల సినిమా వుంది
- ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి
- ఆల్రెడీ స్క్రిప్ట్ ను లాక్ చేశాము
ఈ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. స్క్రిప్ట్ లాక్ అయింది .. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారమే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 'సైరా' షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా విషయంలో మరింత స్పష్టతను ఇవ్వగలము" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నయనతారనుగానీ .. అనుష్కను గాని కథానాయికగా ఎంచుకునే అవకాశాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.