భారీ వేతనాన్ని అందుకున్న యాపిల్ సీఈవో
- 2017తో పోలిస్తే 22 శాతం ఎక్కువ
- భారీగా విక్రయాలు.. భారీ బోనస్
- 15.7 మిలియన్ డాలర్లు అందుకున్న కుక్
ఇందులో మూల వేతనం 3 మిలియన్ డాలర్లు కాగా, మరో 12 మిలియన్ డాలర్లను బోనస్‌గా.. మిగిలిన 6,80,000 డాలర్లను ఇతర ఖర్చుల కింద కుక్ పొందారు. గత ఏడాది కాలంలో యాపిల్ భారీగా విక్రయాలు జరుపుకోవడంతో కుక్‌కు భారీ బోనస్ అందజేసినట్టు ఆ సంస్థ వేతన కమిటి వెల్లడించింది.