తెలంగాణలో ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్.. హాజరుకానున్న 10 లక్షల మంది!
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు
- రెండ్రోజుల పాటు నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు
- 20 దేశాల నుంచి నోరూరించే స్వీట్ల ప్రదర్శన
కాగా, 20 దేశాలకు చెందిన స్వీట్లను ఈ సందర్భంగా స్టాళ్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ వేడుకలకు 10 లక్షల మంది వరకూ హాజరుకావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సందర్శకుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.