తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు.. వివరాలు ఇవిగో!
- తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం
- రిజర్వేషన్లను ఖరారు చేసిన ప్రభుత్వం
- మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
రిజర్వేషన్లు వివరాలు ఇవే:
- ఎస్సీలకు - 2,113 గ్రామపంచాయతీలు
- షెడ్యూల్ ఏరియాలోని ఎస్టీలకు - 1,281
- వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలు - 1,177
- మిగిలిన గ్రామ పంచాయతీలలో ఎస్టీలకు - 688
- బీసీలకు - 2,345
- జనరల్ - 5,147
వీటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కేటాయించింది. 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలన్నింటినీ ఎస్టీ రిజర్వుడుగా పేర్కొంది.