కేటీఆర్ అన్నా.. ఈ బుల్లెట్ దెబ్బ గుర్తుండిపోతుంది: ట్విట్టర్ లో మంచు మనోజ్ ప్రశంసలు!
- ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీఆర్ఎస్
- 42 స్థానాల్లో ఇప్పటికే ఘనవిజయం
- కేటీఆర్ కు మనోజ్ అభినందనలు
ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో స్పందిస్తూ. ‘కేటీఆర్ అన్నా.. ఒక్క బుల్లెట్ తో అంతమందా? ఈ దెబ్బ గుర్తుండిపోతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. గతంలో లాగే ఇకపై కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు కేటీఆర్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను ట్యాగ్ చేశారు.