తిప్పుతున్న అశ్విన్... మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా!
- తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులు చేసిన భారత్
- 71 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
- రెండు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్
ఆపై మార్ష్ ను అశ్విన్ తన బాల్ తో బురిడీ కొట్టించాడు. ప్రస్తుతం ఖావాజా 26 పరుగులతో, హాండ్స్ కూంబ్ 7 పరుగులతో క్రీజులో ఉండగా, ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు. నిన్న ఆట తొలి రోజులో పుజారా (123) అద్భుత ఆటతీరు పుణ్యమాని 250 పరుగులు చేసి పరువు నిలుపుకున్న భారత జట్టులో నేడు బౌలర్లు రాణించాల్సివుంది.