Warangal Rural District: ప్రజాకూటమి నేతలపై తేనెటీగల దాడి!

షార్ట్స్‌లో చూడండి
వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రజాకూటమి నేతలపై తేనెటీగలు దాడి చేశాయి. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి వద్ద ప్రచారం నిర్వహించిన అనంతరం, అక్కడి మామిడి తోటలో భోజనాలు చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో కాంగ్రెస్ నేత కొండేటి శ్రీధర్ సహా పలువురికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Warangal Rural District
vardhannapeta
prajakutami

More Telugu News