ఆసక్తిని రేపుతోన్న 'నిను వీడని నీడను నేనే' ఫస్టులుక్
- నిర్మాతగానూ సందీప్ కిషన్
- దర్శకుడిగా కార్తిక్ రాజు పరిచయం
- బాలీవుడ్ నుంచి అన్య సింగ్
టైటిల్ తో పాటు ఫస్టులుక్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫస్టు పోస్టర్ కి మంచి మార్కులు పడిపోయాయనే చెప్పాలి. ఇటీవలే బాలీవుడ్ కి పరిచయమైన 'అన్య సింగ్' ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానుంది. కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విభిన్నమైన కంటెంట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, తనకి హీరోగానూ .. నిర్మాతగాను కూడా సక్సెస్ ను ఇస్తుందని సందీప్ కిషన్ భావిస్తున్నాడు.