'నన్ను బలిపశువును చేశారు' అంటూ... కాంగ్రెస్ కు శంకర్రావు రాజీనామా!
- సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నా
- విధేయులకు గుర్తింపు ఇవ్వని కాంగ్రెస్
- మీడియాతో శంకర్రావు
పార్టీలో విధేయులకు స్థానం లేదని, బయటి నుంచి వచ్చిన వారికే అసెంబ్లీ టికెట్లను కట్టబెట్టారని ఆరోపించారు. రాహుల్ కు లేఖను పంపిన తరువాత, ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలిచే వారిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, ఇది విజయావకాశాలను ప్రభావితం చేయనుందని ఆయన అన్నారు.