చిరంజీవి .. కొరటాల సినిమా కూడా చరణ్ బ్యానర్లోనే?
- చరణ్ నిర్మాతగా రూపొందుతోన్న 'సైరా'
- చిరూ తదుపరి సినిమా కొరటాలతో
- సంక్రాంతి పండుగ తరువాత లాంచ్
కానీ 151వ సినిమాగా 'సైరా' కూడా చరణ్ బ్యానర్లోనే రూపొందుతోంది. దాంతో ఆ తరువాత సినిమాను చిరంజీవి గీతా ఆర్ట్స్ లో చేయవచ్చని అనుకున్నారు. 153వ సినిమాను కొరటాల దర్శకత్వంలో చిరంజీవి చేయనున్నారు. ఈ సినిమాకి కూడా నిర్మాతగా చరణ్ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా భారీ బడ్జెట్ మూవీ కావడం వలన, కొరటాల సన్నిహితుడు సహ నిర్మాతగా ఉంటాడని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి తరువాత ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.