కాజోల్ చెల్లిపై కోపంతో.. రాణిముఖర్జీ ఇంటి ముందు మూత్రవిసర్జన చేసిన నటుడు అర్మాన్ కోహ్లీ
- కాజోల్ సోదరి తనీశాతో డేటింగ్ చేసిన అర్మాన్
- కాజోల్, రాణీ ముఖర్జీలు కజిన్స్ అవుతారు
- ఇప్పటికే అర్మాన్ పై ఎన్నో వివాదాలు
కాజోల్, రాణీ ముఖర్జీ ఇద్దరూ కజిన్స్ అవుతారు. దీంతోనే, ఆమె ఇంటి ముందు అర్మాన్ మూత్రం పోశాడు. అర్మాన్ ప్రవర్తనపై బాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. తనీశాకు దూరమైన తర్వాత నీరూ రాంధవా అనే యువతితో అతను డేటింగ్ చేశాడు. ఆమెను దారుణంగా కొట్టి, ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇప్పటికే అతనిపై పలు కేసుల కూడా ఉన్నాయి.