ఎడమ చేతిని మాత్రం తాకనీయద్దు: జగన్ కు వైద్యుల హెచ్చరిక!
- రేపటి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర
- ఎడమ చేతిని పైకి లేపవద్దు
- జగన్ కు సూచించిన వైద్యులు
ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే గాయం పూర్తిగా మానేందుకు సమయం పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు జగన్ యాత్రలో ఎడమవైపు ఎవరూ లేకుండా చూస్తామని వైకాపా వర్గాలు వెల్లడించాయి. కాగా, జగన్ తన పాదయాత్ర, ప్రసంగాల్లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఎడమ చేతిని పైకెత్తి అభివాదాలు చేస్తారన్న సంగతి తెలిసిందే.