సోదాలకు వెళ్లిన అధికారుల దిగ్భ్రాంతి... గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడల్లో సీక్రెట్ లాకర్లు!
- గాలి ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులు
- సీక్రెట్ లాకర్లు కనిపించాయని వెల్లడి
- ఆయన అనుచరుడి ఇంట్లో పేలుడు పదార్థాల గుర్తింపు
ఇదే సమయంలో గాలికి కుడిభుజంగా ఉండే అలీఖాన్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులకు పేలుడు పదార్థాలు లభించాయి. ఈ విషయాన్ని వెల్లడించిన పోలీసులు, గాలి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. కాగా, ఆయన విదేశాలకు పారిపోయి ఉంటాడన్న అనుమానాలు తలెత్తిన సంగతి తెలిసిందే.