నా కూతురిని పిలిస్తే ఒకటే గుద్దు: సైఫ్ అలీ ఖాన్
- అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించడం దారుణం
- పని కోసం వస్తే ఆ తరహా చర్యలు కూడదు
- 'మీటూ'పై స్పందించిన బాలీవుడ్ నటుడు
"నా కూతురు సారా అలీ ఖాన్ ను ఎవరైనా అక్కడికి రా, ఇక్కడికి వచ్చి కలువు అని అడిగితే, వాళ్ల మొహం మీద ఒక్క పంచ్ ఇస్తా. నన్ను ఏదైనా అన్నా కూడా వాళ్లు నన్ను కోర్టులో కలవాలి. నా రియాక్షన్ అదే. ప్రతి యువతికీ రక్షణ లభించాలని కోరుకుంటున్నా" అని అన్నాడు.